Thursday, June 16, 2011

నా కవితకు ప్రాణం  చెరగని రూపం
 రూపపు లావణ్యం నన్ను మైమరపించే  కావ్యం
 కావ్యపు బందం నా అణువణువునా విహరించే  జీవనరాగం
 జీవనరాగం నన్ను చేరుకునేనా ఆరకమునుపే  దీపం ?

Thursday, May 26, 2011

చిమ్తలేలనే

చిమ్తలేలనే చిన్ని పాపాయి,
ఎంతో ఎత్తు ఎదిగావు నేనేమిసేతు,
ముద్దులాడేరు అని మురిసిపోయేవు,
అద్దాల పెట్టెలో అనుమానించేవు,
జోల పాడి జోకోడితే ఆలకించేవు.

కాంచనాకు కూపం వచ్చింది




కోపం ఎందుకే కాంచనా - తప్పు ఏమిలేదుగా నావలన,
ఇంత చెప్పినా అర్ధం కాలేదా - య్యో రామ,
ఇది ఎక్కడి గొడవే భామ.


Sunday, March 27, 2011

ప్రియా నీ తొలి అడుగు పాద స్పర్స .......

నీ తొలి అడుగు పాదస్పర్సతో పులకరించు బృందావనం,
చిరు-నవ్వుల సవ్వడిలో విరబూయును కుసుమపరాగం,
ఎదలోతుల హరివిల్లువై మీటనా ఉదయరాగం,
తొలి పలుకుల మధురిమలో మైమరచిపోనా ఈ క్షణం.

Saturday, March 26, 2011

ఏదైనా సాధించాలి అనే పట్టుదల నుంచే జీవితం మొదలవుతుంది.... అందులో భగవంతుడి సాక్షాత్కారం సిద్ధిస్తుంది.... అది తారస్థాయికి చేరిన నాడు విషయ సూచన అంతమై పని పూర్తి అవుతుంది.... అటువంటి దారిలో అనేక మలుపులు సహజం.... ఆ సాధికరకత కోసం పాటుపడిన అనుకున్నది అక్కరకు చేరుతుంది....